New Low Pressure in Southeast Bay of Bengal | Oneindia Telugu

2020-11-30 17,341

A new low pressure area has formed in southeast Bay of Bengal, and would intensify into a depression in the next 48 hours, said the Indian Meteorological Department (IMD). It is likely to move towards south Tamil Nadu

#BureviCyclone
#TaketiCyclone
#LowPressureinSoutheastBayofBengal
#AndhraPradesh
#depressioninBayofBengal
#RainsInAP
#NivarCyclone
#BayofBengal
#NivarCycloneUpdate
#Tamilnadu
#HeavyRainsInAP
#RainsInTamilNadu
#Nivar
#Heavyrains
#Weather
#ChennaiRain
#NivarEffectOnAP
#GatiCyclone
#Cyclone
#StayHome
#Chennai

నివర్ తుఫాన్ మిగిల్చిన నష్టం నుంచి కోలుకోకముందే.. మరో తుఫాన్ వెంటాడబోతోంది. ఇప్పటికే అది బంగాళాఖాతంలో పురుడుపోసుకుంది కూడా. బంగాళాఖాతంలో ఆగ్నేయదిశగా ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర రూపాన్ని దాల్చింది. తీవ్ర అల్పపీడనంగా రూపుదిద్దుకుంది. క్రమంగా అది వాయుగుండంగా అనంతరం, తుఫాన్‌ను అవతరించడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి.